జనగామకు విచ్చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి పర్యటనతో ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారాలి.. ఎంఆర్పిఎస్
-రెఫర్లు లేని ఆసుపత్రిగా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దాలి -జనగామ ఆసుపత్రికి ఎంఆర్ఐ, వెంటిలేటర్ ఏర్పాటు చేయాలి. -మంత్రి పర్యటనతో ఆసుపత్రి దశ మారాలి -100 పడకల నుండి 300 పడకల ఆసుపత్రిగా మార్చాలి. -జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. -ప్రాణాలు పోతే బాధ్యులెవరు? ఎంఆర్పీఎస్ ప్రశ్న -ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి): జనగామ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి...