చిన్నారి అధ్య శ్రీ వేదాంశిక జన్మదిన వేడుకల్లో ఝాన్సీ రాజేందర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గం, తొర్రూర్ మండలం, చెర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల రాము, సరస్వతి దంపతుల కుమార్తె అధ్య శ్రీ వేదాంశిక మొదటి జన్మదిన వేడుకలు కళ్యాణలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారి అధ్య శ్రీ వేదాంశికను ఎత్తుకొని ముద్దాడి ఆశీర్వదించారు. కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి...