ఘనంగా మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పటేల్ జన్మదిన వేడుకలు

*ఘనంగా మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పటేల్ జన్మదిన వేడుకలు* *కాంగ్రెస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్ల ఆవిష్కరణ* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 27:– ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ తాలూకా ఇంచార్జ్ బోస్లే నారాయణ రావు పటేల్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నవంబర్ 27 సందర్భంగా కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,...