గోవిందరావుపేటలో రేపు మెగా మెడికల్ క్యాంప్

గోవిందరావుపేటలో రేపు మెగా మెడికల్ క్యాంప్ మంత్రి సీతక్క చేతుల మీదుగా మెగా వైద్య శిబిరం ప్రారంభం పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఉచిత వైద్య సేవలు ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు ఐఏఎస్.. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ ఐపీఎస్. గోవిందరావుపేట/ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) పోలీస్ అంటే కేవలం శాంతి భద్రతలు మాత్రమే కాదు... ప్రజల ఆరోగ్యం, ప్రజల సంక్షేమం కూడా తమ బాధ్యత అని ములుగు జిల్లా పోలీస్ శాఖ మరోసారి నిరూపిస్తోంది. ములుగు జిల్లా పోలీస్...