గిరిజన మహిళల నైపుణ్యాలకు మార్కెట్‌ అనుసంధానం కల్పించి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలి.

గిరిజన మహిళల నైపుణ్యాలకు మార్కెట్‌ అనుసంధానం కల్పించి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలి. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ఏటూరునాగారం నవంబర్ 27,ప్రజావాణి: మేడారం ప్రాంతంలోని గిరిజన మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారు తయారు చేసే హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు, వాటిని మార్కెట్‌కు అనుసంధానం చేసి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహిళా శక్తి సంఘాల సభ్యులతో...