గిరిజన గ్రామాల అభివృద్ధిలో గ్రామసభలదే కీలక పాత్ర: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో.
గిరిజన గ్రామాల అభివృద్ధిలో గ్రామసభలదే కీలక పాత్ర: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో. ఏటూరునాగారం నవంబర్ 27, ప్రజావాణి: పెద్దగొల్లగూడెంలో సాండ్ పేసా గ్రామసభ నిర్వహణ.. గ్రామస్థుల భాగస్వామ్యంతో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చ పెద్దగొల్లగూడెం గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థానిక ప్రజల భాగస్వామ్యం, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య పరిపాలనను బలోపేతం చేయడంలో గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో పేర్కొన్నారు. పీఓ సూచనలు, ఆదేశాల మేరకు శుక్రవారం వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో సాండ్...