గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను కలిసిన కర్రీ నాగేంద్రబాబు
గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను కలిసిన కర్రీ నాగేంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బీఎం సందీప్ హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శుక్రవారం రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ పెట్టెం నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సోషల్ మీడియా సమావేశానికి రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ కర్రీ నాగేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...