గరిడేపల్లిలో ముమ్మరంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు

గరిడేపల్లిలో ముమ్మరంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు 50 శాతానికి పైగా నమోదు పూర్తి.. మరో రెండు రోజులు గడువు పొడిగింపు సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ గరిడేపల్లి, నవంబర్ 27 (ప్రజావాణి): గరిడేపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో మూడు ప్రత్యేక కౌంటర్ల ద్వారా నమోదు ప్రక్రియ...