కుల నిర్మూలన, సమానత్వమే రాజ్యాంగ లక్ష్యం చట్టం ముందు అందరూ సమానులే

కుల నిర్మూలన, సమానత్వమే రాజ్యాంగ లక్ష్యం చట్టం ముందు అందరూ సమానులే కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 26 : నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ జి. రమేష్ బాబు భారత రాజ్యాంగ పీఠికను చదివించి...