కాలుష్య కోరల్లో 100 పడకల ఆసుపత్రి
*కాలుష్య కోరల్లో 100 పడకల ఆసుపత్రి!* కెమిలాడ్స్ ఫ్యాక్టరీ కాలుష్యానికి ముక్కు మూసుకుని ఆసుపత్రికి రావాల్సిన దుస్థితి రోగ నివారణకు వస్తే కొత్త రోగాలు చుట్టుముడుతున్నాయంటూ రోగులు, స్థానికుల తీవ్ర ఆగ్రహం ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతీయ (100 పడకల) ప్రభుత్వ వైద్యశాల పరిసరాలు తీవ్ర దుర్గంధం, రసాయన కాలుష్య పొగలతో అట్టుడుకుతున్నాయి. వైద్యం కోసం వచ్చే నిరుపేద రోగులకు, చికిత్స పొందుతున్న బాధితులకు సమీపంలోని కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం శాపంగా...