ఐపీఈలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఐపీఈలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివిన విద్యార్థులు – యువతలో రాజ్యాంగ అవగాహన పెంపొందించాలన్న నల్సార్ వీసీ హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో భారత రాజ్యాంగంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలోని విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ఐపీఈలోని అన్ని తరగతి గదుల్లో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి డిజిటల్ బోర్డులపై ప్రదర్శించిన భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా...