ఏపీలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశం.
ఏపీలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశం. పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో రెండు గ్రామాల్లో రీపోలింగ్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 27 వినుకొండ, పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో మూడు గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశించింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లిమండలంలోని వెల్లటూరు,గరికపాడు గ్రామ పంచాయతీలతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలోని నర్సంపల్లి గ్రామ పంచాయతీలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. వెల్లటూరులో...