ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ ఆగ్రహం
ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ ఆగ్రహం *విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – బీజేపీ నాయకుల డిమాండ్ జోగిపేట | నవంబర్ 27 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి జోగిపేటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ దళిత మోర్చా, ఓబీసీ మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని సందర్శించి, అస్వస్థతకు గురైన విద్యార్థినుల పరిస్థితి, ఆహార నాణ్యత, వసతి గృహంలో అందుతున్న...