ఎల్ నినో పై ఏవో యాస్మిన్ రైతులకు వివరణ..

ఎల్ నినో పై ఏవో యాస్మిన్ రైతులకు వివరణ.. ప్రజావాణి,ఇనుగుర్తి:మండలంలోని చిన్ననాగారం గ్రామ పంచాయతీ ఆవరణంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కె. యాస్మిన్ ఆధ్వర్యంలో శుక్రవారం యాసంగి సాగులో వరి పంట మార్పిడి,ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఏవో యాస్మిన్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నీ నో ప్రభావం వలన వర్షాభావం ఏర్పడి ఈ సారి వర్షాలు ప్రపంచవ్యాప్తంగా పడలేదన్నారు.ఎల్ని నో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు వేడెక్కడం వలన అక్కడ వేడి గాలులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి...