ఉపాధి హామీ పథకం పై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు.
ఉపాధి హామీ పథకం పై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు. బి కే యం యు జిల్లా కార్యదర్శి కర్రె లక్ష్మణ్. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే దాని పేరు మార్చి చట్టంలో అనేక మార్పులు చేసిందని తద్వారా పాత చట్టం యొక్క అసలు ఉద్దేశాలు నెరవేరకపోగా పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం...