ఈ రోజు రాశి ఫలాలు 27 నవంబర్ 2026

నేటి రాశి ఫలాలు27 నవంబర్ 2026 – శుక్రవారంమేష రాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి.వృషభ రాశి: చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.మిథున రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కర్కాటక రాశి: వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి.సింహ రాశి: శుభవార్తలు...