ఇటుకులపాడు జెడ్పీ హైస్కూల్లో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం
కాశినాయన (ఇటుకలపాడు) ప్రజావాణి నవంబర్ 27 : ఇటుకులపాడు జెడ్పీ హైస్కూల్లో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి విద్యార్థులకు అవగాహన ఇటుకులపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ నవ్యత ప్రసూన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) సుధాకర్, అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని అరికట్టాల్సిన అవసరంపై అవగాహన...