​ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను ప్రతి ఒక్కరు నమోదుచేసుకోవాలి ​కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజిక వేత్త కొండా లక్ష్మన్ గౌడ్ ​

​​​ ​కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజిక వేత్త కొండా లక్ష్మన్ గౌడ్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27 దామరాచర్ల / ​ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజిక వేత్త కొండా లక్ష్మన్ గౌడ్ అన్నారు. దామరాచర్ల మండలం, విర్లపాలెం గ్రామపంచాయతీ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా...