కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజిక వేత్త కొండా లక్ష్మన్ గౌడ్
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27
దామరాచర్ల /
ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజిక వేత్త కొండా లక్ష్మన్ గౌడ్ అన్నారు. దామరాచర్ల మండలం, విర్లపాలెం గ్రామపంచాయతీ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సమాజంలోని ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో
నల్గొండ జిల్లా
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దామరాచర్ల మండలం మరియు విర్లపాలెం గ్రామపంచాయతీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని, అందుకు గ్రామపంచాయతీ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.