ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి (నవంబర్ :27 గౌడ్‌చర్ల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం గౌడ్‌చర్ల: గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గౌడ్‌చర్ల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దకు ఏదైనా...