ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై….బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ
ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై....బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.* *చోరీ చేసిన బంగారు గొలుసు , ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.* *వివరాలు వెల్లడించిన వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు..* నవంబర్ 27 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్ణం వెంకటేష్, తండ్రి పేరు: అంజయ్య, వయస్సు: 29 సంవత్సరాలు అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు....