అలుగునూరు దీక్షా దివస్ స్ఫూర్తి సభకు పెద్దపల్లి నుంచి భారీగా తరలిరావాలి
అలుగునూరు దీక్షా దివస్ స్ఫూర్తి సభకు పెద్దపల్లి నుంచి భారీగా తరలిరావాలి బీఆర్ఎస్ శ్రేణులు, యువతకు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. మధ్యాహ్నం ఒంటి గంటకే బయలుదేరాలి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 27 పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్ స్ఫూర్తిని చాటిచెప్పేందుకు కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు, యువత, బీఆర్ఎస్ పార్టీ...