అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతే లక్ష్యం.. వేలేరులో లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ!
**అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతే లక్ష్యం.. వేలేరులో లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ!** గౌరవ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారి ప్రత్యేక సహకారం, మార్గదర్శకత్వంతో వేలేరు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టిన వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చేయూత పింఛన్లు పొందిన లబ్ధిదారులందరి బ్యాంకు...