అయ్యప్ప గుడికి విరాళం

*అయ్యప్ప గుడికి విరాళం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ లో అయ్యప్ప గుడి నిర్మాణానికి చామలపల్లి మాజీ ఎంపీటీసీ నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్ తండ్రి జంగయ్య 51,116 /- రూపాయల విరాళంను అయ్యప్ప దేవాలయ కమిటీకి అందజేశారు. వారికీ వారి కుటుంబానికి ఆ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్బంగా చండూర్ మున్సిపల్ చైర్మన్ మరియు అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ కోడి శ్రీనివాసులు,...