అమ్మపేటలో నూతన చేతిపంపు ఏర్పాటు

అమ్మపేటలో నూతన చేతిపంపు ఏర్పాటు ముదిగొండ, నవంబర్ 27 (ప్రజా వాణి ) మండల పరిధిలోని అమ్మపేట గ్రామ బస్టాండ్ సమీపంలో, హనుమంతుని ఆలయం పక్కన ఉన్న గ్రామ పంచాయతీ బోరు వద్ద నూతన చేతిపంపును ఏర్పాటు చేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ మేకపోతుల భద్రమ్మ చేతుల మీదుగా ఈ చేతిపంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భద్రమ్మ మాట్లాడుతూ.. బస్టాండ్ వద్ద ఉన్న పాత చేతిపంపులో భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో...