అడవిదేవులపల్లి పీహెచ్సీలో ఘనంగా ‘సంవిధాన్ దివస్’ వైద్యాధికారి డాక్టర్ అజర్ అహ్మద్
అడవిదేవులపల్లి పీహెచ్సీలో ఘనంగా ‘సంవిధాన్ దివస్’ వైద్యాధికారి డాక్టర్ అజర్ అహ్మద్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27 అడవిదేవులపల్లి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నవంబర్ 26, 2026న ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అజర్ అహ్మద్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది మరియు కేజీబీవీ (KGBV) విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను నిరంతరం పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ...