వడ్డమానులో నల్లేరు విశ్వనాథ రెడ్డి వర్గం ప్రభంజనం! 650 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా వడ్డమాను సుబ్బరాయుడు ఘన విజయం!
ప్రజా మద్దతే అసలైన బలం.ప్రజా తీర్పే విజయానికి నిదర్శనం!" శ్రీఅవధూత కాశినాయన నవంబర్ 26ప్రజావాణి మండలం రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది.వడ్డమాను గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఊహించిన విధంగానే నల్లేరు విశ్వనాథ రెడ్డి వర్గం ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.నల్లేరు విశ్వనాథ రెడ్డి సంపూర్ణ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి వడ్డమాను సుబ్బరాయుడు తన సమీప ప్రత్యర్థిపై 650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఒక చిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థాయి మెజారిటీ రావడం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా హాట్...