పోరుమామిళ్ల గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రంగమ్మ ఘన విజయం: 4,321 ఓట్ల భారీ మెజార్టీతో సరికొత్త చరిత్ర!

ప్రజాసేవకు పట్టం కట్టిన పోరుమామిళ్ల.నమ్మకానికి, నిబద్ధతకు నిదర్శనం రంగమ్మ విజయం!" పోరుమామిళ్ల:నవంబర్ 26ప్రజావాణి కడప జిల్లాలోని ప్రముఖ వైవిధ్యభరిత ప్రాంతమైన పోరుమామిళ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో సరికొత్త రికార్డు నమోదైంది.స్థానిక ప్రజల ఆశలు,ఆకాంక్షల ప్రతిరూపంగా బరిలోకి దిగిన రంగమ్మ అత్యంత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో రంగమ్మ తన ప్రత్యర్థులపై ఏకంగా 4,321 ఓట్ల స్పష్టమైన,తిరుగులేని మెజార్టీని కైవసం చేసుకుని,పోరుమామిళ్ల రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.ప్రజా తీర్పు.రంగమ్మ వైపు:సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ...