బ్రేకింగ్ న్యూస్ తిమ్మారెడ్డి పల్లెలో తీవ్ర ఉద్రికత  పోలింగ్ కేంద్రం ముట్టడి.రిగ్గింగ్ ఆరోపణలతో రణరంగంగా మారిన పంచాయతీ ఎన్నికల క్షేత్రం!

కడప జిల్లా/పోరుమామిళ్ల:నవంబర్ 26ప్రజావాణి  వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో పంచాయతీ ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేగింది.పోలింగ్ కేంద్రం లోపల యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో గ్రామస్థులంతా ఏకమై పోలింగ్ కేంద్రాన్ని ముట్టడించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగడం లేదని,ఓటర్లను లోపలికి అనుమతించకుండానే లోపల ఓట్ల రిగ్గింగ్ పర్వం సాగుతోందని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 250 ఓట్లు రిగ్గింగ్.ఓటర్ల సంచలన ఆరోపణ స్థానిక తెలుగుదేశం (టిడిపి) నాయకులు, కార్యకర్తలు పోలింగ్...