3 ఏళ్లలో 1472 కోట్ల అభివృద్ధి పైన ప్రగతి నివేదిక విడుదల చేసిన కడియం శ్రీహరి
-విమర్శకులకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. నివేదికలో ఒక్కటి తప్పని నిరూపించండి -స్టేషన్ ఘనపూర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.. కడియం శ్రీహరి -బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఎంపీ కడియం కావ్య -కాంగ్రెస్ కుటుంబంలో క్రమశిక్షణ తప్పనిసరి కడియం శ్రీహరి -స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రగతి నివేదిక విడుదల -రేవంత్ ను మళ్లీ సీఎం, రాహుల్ ను పీఎం చేయడమే లక్ష్యం - కడియం శ్రీహరి, కావ్య జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్...