స్వేచ్ఛ సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం.. డా. జేరిపోతుల పరశురామ్

జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (కాప్స్) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను గురువారం జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను...