స్మార్ట్ రేషన్ కార్డుతో లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు : సర్పంచ్ భీమి బాయి

*స్మార్ట్ రేషన్ కార్డుతో లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు : సర్పంచ్ భీమి బాయి* *పిచేర్యాగడి తాండలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* జహీరాబాద్, నవంబర్ 25 (ప్రజావాణి): స్మార్ట్ రేషన్ కార్డుతో లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయని, స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందవచ్చని పిచరేగాడి తండా సర్పంచ్ రామావత్ భీమి బాయి అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల పరిధిలోని పిచేర్యాగడి తాండలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం పంపిణీ...