సుందరయ్య నగర్ కాలనీ శ్రీరామ్నగర్ కాలనీ లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం

సుందరయ్య నగర్ కాలనీ శ్రీరామ్నగర్ కాలనీ లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం మన ప్రజావాణి. ( నవంబర్ 26) ఎటపాక మండలం ఎట పాక మండలం. పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి సోడె నాగరత్నం గారి అదేవిధంగా వార్డు మెంబర్లు విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ ఈనెల 29వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలలో పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ లో, సుందరయ్య నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలో, వైఎస్ఆర్సిపి సర్పంచ్...