సరోత్తమ్ రెడ్డి సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ నేతలు.
సరోత్తమ్ రెడ్డి సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ నేతలు.. ప్రజావాణి,ఇనుగుర్తి: వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సరోత్తమ్ రెడ్డి గెలుపు కోసం డిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ తో పాటు మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు తరలి వెళ్లారు.సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ సరో త్తమ్ రెడ్డి దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగిన కుటుంబం నుంచి వచ్చిన...