వివాహ వేడుకల్లో సందడి చేసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

  రెండు వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం జరిగిన రెండు వివాహ మహోత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ముందుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గారెడ్డి కుటుంబ...