విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
విద్య, ఆరోగ్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ఏటూరునాగారం నవంబర్ 26,ప్రజావాణి: గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం, అవసరమైన వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం బ్రహ్మణపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో...