వనభోజనాలు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- కురుపాటి సుదర్శన్
*వనభోజనాలు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- కురుపాటి సుదర్శన్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* మాదిగ ఉపకులాల కార్తీకమాస వనభోజనాలు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు కురుపాటి సుదర్శన్ పిలుపు నిచ్చారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఈనెల 29వ తారీఖున మాదిగల అలయ్ బలయ్ కార్తీకమాస వనభోజనాల కార్యక్రమాన్ని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమ ముఖ్య ఉద్దేశం మాదిగ...