రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని, ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనిల్ లతో కలిసి భూముల రీ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూముల...