రీసర్వేలో అక్రమార్కుల పేర్లు నమోదు చేయొద్దు
రీసర్వేలో అక్రమార్కుల పేర్లు నమోదు చేయొద్దు! • ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలి • సుడిబాకలో ఆర్డీవో కృష్ణవేణికి తుడుం దెబ్బ నాయకుల వినతి • అక్రమ పట్టాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక వెంకటాపురం (నూగురు), నవంబర్ 26 (మన ప్రజావాణి): మండలంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను భూ రీసర్వేలో గుర్తించి, తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్ డిమాండ్...