రాజ్యాంగ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం
రాజ్యాంగ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే చర్యలను సహించం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని లిబర్టీ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి కూడా పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా...