రాజ్యాంగ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

రాజ్యాంగ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 26: ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాలపై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో...