రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం.. అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం
**రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం.. అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం** వరంగల్, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మదాసు రాజు ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు చింతం సాంబమూర్తి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్...