రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – మాజీ ఎమ్మెల్యే మెచ్చా

*రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – మాజీ ఎమ్మెల్యే మెచ్చా* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే...