రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలివెళ్లిన కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలివెళ్లిన కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనేందుకు పయనం కూసుమంచి నవంబర్ 26 (మన ప్రజావాణి) ప్రతినిధి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు, ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ...