రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలిన 66వ డివిజన్ కాంగ్రెస్ శ్రేణులు
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలిన 66వ డివిజన్ కాంగ్రెస్ శ్రేణులు! గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా నినాదాలు హసన్పర్తి, నవంబర్ 26, మన ప్రజావాణి: భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి హసన్పర్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు. 66వ డివిజన్...