రాజ్యాంగ పరిరక్షణే ప్రతి పౌరుడి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణే ప్రతి పౌరుడి బాధ్యత సకల జనులకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత గ్రంథం భారత రాజ్యాంగం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 26 భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పిస్తూ సకల జనులకు భారత రాజ్యాంగమే అసలైన రక్షణ కవచంగా నిలుస్తోందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు...