రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి కుల, మత రాజకీయాలతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు రాజ్యాంగ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి – కేవీపీస్ , ఎస్ ఎఫ్ ఐ , ఏ ఐఎస్ ఫ్ , టీపీఫ్ సంఘాల నాయకులు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 26: భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాద విలువలను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని కేవీపీస్ , ఎస్ ఎఫ్...