రాజ్యాంగాన్ని గౌరవించడం మన బాధ్యత ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెంకన్న

రాజ్యాంగాన్ని గౌరవించడం మన బాధ్యత ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెంకన్న ప్రజావాణి,నెల్లికుదురు: రాజ్యాంగాన్ని గౌరవించడం మనందరి బాధ్యతని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తూల్ల వెంకన్న అన్నారు. సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) పురస్కరించుకొని గురువారం మండల కేంద్రం నెల్లికుదురు అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం,ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం,మానవ హక్కుల న్యాయ సమాజం కోసం అందరం కలిసికట్టుగా పోరాడి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన...