రాజ్యాంగం మన హక్కుల కవచం రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
*రాజ్యాంగం మన హక్కుల కవచం రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి*. మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ జూపల్లి శశికళ రమేష్* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట,77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగం...