రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు
రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు ప్రతి పౌరుడికి సమానత్వం కల్పించింది రాజ్యాంగమే : సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళి అర్పించిన సర్పంచ్ జహీరాబాద్, నవంబర్ 26 (ప్రజావాణి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్గోల్ గ్రామంలో సర్పంచ్ చల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లే నేడు...